అందంగా కనిపించే ప్రతి అమ్మాయి లోపల కూడా ఏదో ఒక పోరాటం నడుస్తుంటుంది. నవ్వుతున్న చిగురుతో ఆమె బాహ్యంగా సంతోషంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళన, ఒత్తిడి, భయం, అనిశ్చితితో కూరుకుపోతూ ఉంటుంది. ఈ తరహా భావోద్వేగాల పునాది శరీరంలో జరుగుతున్న హార్మోన్ల మార్పులే. అర్థం చేసుకోవాలంటే శాస్త్రాన్ని వినాలి – ఎందుకంటే ఇది ‘అభిమానంగా చూసే’ విషయం కాదు‘ అవగాహనతో అర్థం చేసుకునే’ విషయం! Also Read : Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన…