Internal jihad: భారత్‌లో దేశ ద్రోహులు క్రమంగా పెరుగుతున్నారు. ఈ దేశం తిండి తింటూ పరదేశం పాట పాడుతున్నారు. పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పడం భారతదేశానికి కష్టం కాదు. కానీ.. దేశంలో దాక్కున్న దేశద్రోహులను నిర్మూలించడం కష్టతరంగా మారుతోంది. భారత పౌరులమని చెప్పుకునే వారు.. ఈ దేశ గాలి పీలుస్తూ, ఇక్కడి నీరు తాగుతూ.. ఇక్కడే విద్యను అభ్యసిస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల బయటపడిన రెండు సంఘటనలు భారత్‌లో ఈ "అంతర్గత జిహాద్" ని…
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ(జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు.
ఈనెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ప్రజలతోపాటు దేశం ఉలికిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కపోయిన జనం. ఓవైపు మంటలు.. మరోవైపు డెడ్‌బాడీలు.. బాధితులను…
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా కేంద్ర ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ఉగ్రవాద పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ నలుగురు వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఢిల్లీ టెర్రర్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు నేపథ్యంలో జమ్మూ & కాశ్మీర్ పోలీసుల నుండి వచ్చిన సమాచారం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కీలక…