కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టైటిల్ రెడ్ నుంచి గోల్డ్…
Allu Arjun: స్టార్ హీరోలు.. అభిమానుల దృష్టిలో ఒకేలా ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్స్ సైతం హీరోల ఎలివేషన్స్ పెంచుతూ ఉంటారు. ఇక అభిమానులను సంతృప్తి పర్చడానికి హీరోలు ఏదైనా చేస్తారు. కథతో మెప్పించాలనుకొనే హీరోలు ఎలాంటి పాత్ర వెయ్యడానికి అయినా సిద్ధపడతారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఫిల్మ్ సెలబ్రిటీస్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ రాబట్టిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పాన్…
Pushpa 2: పుష్ప ఎక్కడ..? జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నాడు..? గత రెండు రోజులనుంచి సోషల్ మీడియా పుష్ప ఎక్కడ..? అనే ప్రశ్నే నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప 2.
బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’…