అతిగా తింటే బాడిలో కొవ్వు పేరుకుపోతుంది.. దాంతో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది.. ఈ రోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో భాధపడుతున్నారు.. మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది..శరీరంలో లివర్ కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కుగా ఉంటుంది. శరీరంలో హార్మోన్లు, విటమిన్లు, కొత్త కణాలు ఉత్పత్తి చేయడానికి, విటమిన్ డి సంశ్లేషణకు కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది.. అయితే, శరీరంలో కొవ్వు పెరిగితేనే అనారోగ్య…