కిడ్నీలో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారింది. కిడ్నీలో ఖనిజాలు, సోడియం పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు చాలా నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే.. కొన్ని సాధారణ నియమాలు పాటించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించవచ్చు.