Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింత రెచ్చిపోతున్నారు. హలో మిస్టర్.. మీరు నా కాల్‌లకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మీకు ఎంతసేపు ప్రయత్నిస్తున్నారో తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ఉన్నది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్ మోడ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని…
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. 2023 నవంబర్ 1 నుంచి -30వ తేదీ మధ్య 71 లక్షల 96 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా తెలిపింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ప్రస్తుతం పలువురు వాట్సాప్ స్టేటస్‌ని అప్‌డేట్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది.. ఈ కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నది. వాట్సాప్ వెబ్ వర్షన్ నుంచి కూడా వాట్సాప్ స్టేటస్ ను అప్‌డేట్ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రస్తుతం…
ప్రముఖ ప్రభుత్వ బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం అనేక రకాల సేవలను అందిస్తుంది.. ఎన్నో పథకాలను అందిస్తుంది.. అయితే ఇప్పటివరకు ఆన్లైన్లో లేదా ఆఫీస్ వెళ్లి ఈ సేవలను పొందేవారు.. కానీ ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ సేవలను పొందవచ్చు.. ఈ వాట్సాప్ ను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది నిత్యం వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఈ…
WhatsApp Based Bus Ticketing in Delhi: ప్రయాణీకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మరియు మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వాట్సప్ ద్వారా బస్సు టికెట్లు జారీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తోంది. దేశ రాజధానిలో ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) వాట్సప్ టికెట్ సేవలను అందిస్తోంది. దానినే బస్సు ప్రయాణికులకూ విస్తరించాలని ఢిల్లీ నగర రవాణా శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఇటీవలే మెసేజింగ్ ప్లాట్‌ఫారంలో వాయిస్ నోట్స్ ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు దానికి వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్‌లు ఒక్కసారి ఏదైనా వాయిస్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్‌గా అదృశ్యమై…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్ సైతం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఎన్నో అద్భుమైన ఫీచర్స్ ను అందించింది.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. అదే మీరు పంపాలనుకునే మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టే ఆప్షన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు.. అయితే ఈ…
ప్రముఖ ఇంస్టాంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని కల్పించేందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందిస్తుంది.. ‘స్టేటస్ అప్డేట్స్ ఫిల్టర్’ పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది.. యూజర్లు స్టేటస్ అప్డేట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు వెర్టికల్ లిస్ట్‌లో స్టేటస్ అప్డేట్లను చూసుకోవచ్చు.. వాట్సాప్ బీటా 2.23.25.3 వెర్షన్ ఇన్స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లకు…
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చిన ఘనత వాట్సాప్‌ది. మరీ ముఖ్యంగా యువత అభిరుచికి అనుగుణంగా ఫీచర్స్‌ను అందిస్తోంది.. అందుకే రోజు రోజుకు వాట్సాప్ వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈసారి గ్రూప్ కాల్స్ కోసం ఈ…