WhatsApp: వాట్సప్ వీడియో కాలింగ్ లో కొత్త ఫీచర్స్.. అవేంటో చూడండి
- రియాలిటీ (AR)ని తీసుకొస్తున్నట్లు వెల్లడించిన వాట్సప్
- మెరుగైన కాలింగ్ అనుభవం పొందనున్నట్లు వెల్లడి
- కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తన కస్టమర్ల కోసం అనేక ఆప్షన్‌లను అందిస్తోంది. వీటిలో వీడియో మరియు ఆడియో కాలింగ్ కూడా ఒకటి. కాలింగ్ అనేది వాట్సప్ యొక్క ప్రత్యేక లక్షణం. దీని ద్వారా మనం మన దగ్గరి, దూరంగా ఉన్న వారితో కనెక్ట్ అవ్వవచ్చు.
తరచూ వాట్సాప్‌లో కాల్ చేస్తున్న వారికి శుభవార్త చెప్పింది. వీడియో కాలింగ్ కి సంబంధించి కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తోంది. మెటా ప్లాట్‌ఫారమ్‌పై ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇది మరింత ఇంటరాక్టివ్, మెరుగైన కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
READ MORE: International Yoga Day: ప్రాచీన భారతం నుండి ప్రపంచం వరకు.. చారిత్రక మూలాలు..
Also Read
- Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
వాట్సాప్ అప్‌డేట్‌లపై నిఘా ఉంచే సైట్ WAbetainfo, WhatsApp వీడియో కాల్‌ల కోసం AR ఫీచర్‌ను పరీక్షిస్తోందని వెల్లడించింది. అనేక రకాల కాల్ ఎఫెక్ట్స్ ఫిల్టర్లను ఇందులో యాక్సెస్ చేయవచ్చు. కాల్‌ల సమయంలో, వినియోగదారులు సరదా ఫిల్టర్‌లను జోడించగలరు. రంగులో కూడా మార్పులు చేయడానికి టచ్-అప్ సాధనాలను ఉపయోగించగలరు. ఈ ఫీచర్‌లు దృశ్యమాన అనుభవాన్ని మెరుగుపరచడానికి, వీడియో చాట్‌ను మరింత సరదాగా చేయడానికి రూపొందిస్తున్నారు. దీనితో పాటు, వాట్సాప్ కాల్స్ సమయంలో మీ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసే సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ డెస్క్‌టాప్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇంతే కాకుండా వీడియో కాల్ సమయంలో నిజమైన ముఖానికి బదులుగా అవతార్ ని కూడా వినియోగించవచ్చు. మీరు కోరుకోకపోతే, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూడలేరు. కానీ అవతార్ అతని ముందు ఉంటుంది.ప్రస్తుతం, ఈ AR ఫీచర్‌లు ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉన్నాయి. కాబట్టి దీని విడుదల తేదీపై ఇంకా సమాచారం లేదు.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!