వాట్సాప్ యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది షెడ్యూల్ ఫీచర్ తో వాట్సాప్ లో అప్డేట్ చేశారు. టీమ్స్, గూగుల్ మీట్ తరహాలో ఈ షెడ్యూల్ కాల్ వినియోగించుకోవచ్చని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ కొత్త ఫీచర్ తో ఉద్యోగులు, స్నేహితులు, ఫ్యామిలీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ తో వీడియో కాల్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. Read Also:Sexual Assault: స్కానింగ్ కోసం…
WhatsApp Updates: ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసారి కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇందులో లైవ్ ఫోటోలు, మెటా ఏఐ ఆధారిత చాట్ థీమ్స్, వీడియో కాల్స్ కోసం బ్యాక్‌గ్రౌండ్ జనరేషన్, డాక్యుమెంట్ స్కానింగ్ వంటివి ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఇకపై ఐఓఎస్ యూజర్లు లైవ్ ఫోటోలను, ఆండ్రాయిడ్ యూజర్లు మోషన్ ఫోటోలను వాట్సాప్‌లో పంపవచ్చు. లైవ్ ఫోటోలు అంటే, కెమెరా బటన్ నొక్కడానికి ముందు, ఆ తర్వాత కొన్ని…
WhatsApp: మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు సులభంగా సంభాషించుకునేందుకు వీలుగా ఒక అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన ఈ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్, సంభాషణల (మెసేజ్స్) మధ్య ఉన్న భాషా అంతరాలను తగ్గించనుంది. చాట్‌లలో వచ్చే సందేశాలను యూజర్లు తమకు నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. Group 1 Mains Exam: గ్రూప్-1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పు సస్పెండ్…
వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్ ఏదైనా ఈవెంట్‌ని నేరుగా అప్లికేషన్‌లో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగించి ఈవెంట్ ఆహ్వానాలను పంపవచ్చు. వాట్సాప్ గ్రూప్ లు, కమ్యూనిటీల కోసం ఈవెంట్‌ల ఫీచర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ ఫీచర్ లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా వారాంతపు పార్టీలకు సంబంధించి వాటి వివరాలను…
WhatsApp Directory Search And Reaction Support Rolling Out In India:మెటా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్‌డేట్‌లను పొందవచ్చు. అంతేకాదు…
WhatsApp: వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.. ఇప్పటి వరకు ఏదైనా టెస్ట్ మెసేజ్ ఓ సారి పంపితే.. దానిలో ఏదైనా తప్పులు, సవరణలు ఉంటే.. ఆ మెసేజ్‌ను పూర్తిగా తొలగించి.. మళ్లీ మార్పులు చేసి పంపే పరిస్థితి ఉండేది.. కానీ, ఇక, అందుబాటులోకి `ఎడిట్` బటన్ ఆప్షన్ వచ్చేసింది. త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని మెటా సీఈవో జుకర్ బర్గ్ పేర్కొన్నారు.. ఇప్పటికే ఈ ఫీచర్ కొద్దిమంది యూజర్లకు అందుబాటులో ఉందని.. అతి…