WhatsApp scam: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.