నిద్ర లేచింది మొదలు… మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులోనూ వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపులు, సరదా కబుర్లు, అకేషన్ అప్డేట్స్, స్టాటస్ అప్డేట్స్.. ఎవరేం చేస్తున్నారు? ఇలా ఒక్కటేమిటి ప్రతి సమాచారాన్ని తెలిపే ఏకైక ఆప్షన్ వాట్సాప్. ఇది లేని మొబైల్ ఉండనే ఉండదు. అందుకే వాట్సాప్‌లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎవ్వరైన సరే ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో తమకు…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా ఫ్లాట్‌పాం ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో మోడీకి ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బుధవారం తన వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేశారు. ఒక్క రోజులోని రికార్డు స్థాయిలో మిలియన్ సబ్‌స్క్రైబర్లను దాటింది.
WhatsApp Directory Search And Reaction Support Rolling Out In India:మెటా యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ టెలిగ్రామ్ తరహాలో కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. వాట్సాప్ ఛానెల్స్ పేరుతో ఈ ఫీచర్ విడుదల చేయబడింది. వాట్సాప్ ఛానెల్స్ లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్ అయిన ఈ ఛానెల్స్ ఫీచర్‌తో మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అయి వారు అందించే అప్‌డేట్‌లను పొందవచ్చు. అంతేకాదు…