హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ను గణేష్ కుటుంబ సభ్యులు ప్రశ్నించి నందుకు వారిపై కారుతో ఢీ కొట్టిన ఘటన సంచలనంగా మారింది. కారుతో గుద్దడమే కాకుండా వారిని 200 కిలోమీటలర్లు ఈడ్చెకెళ్లాడు. దీంతో బాధితులకు తీవ్ర గాయాలుకావడంతో వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై గణేష్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడుతూ..
* నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించనున్న సీఎం.. అనాథ పిల్లలతో ముచ్చటించనున్న జగన్ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,126 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 37,597 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు…
* ఢిల్లీ: నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.. హాజరుకానున్న పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు * నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. ఈ రోజు రాజ్భవన్లో మరో 24 మంది మంత్రుల ప్రమాణస్వీకారం * ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. నేడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.. రేపు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ఏపీ సీఎం.. * తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్నాక్స్.. పైలట్ ప్రాజెక్టుగా నేటి…