Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు.. 10స్థానాల కోసం మధ్యాహ్నం వరకు జరగనున్న పోలింగ్.. బలం లేకపోయినా పోటీకి దిగిన టీడీపీ.. వైసీపీ అసంతృప్త కార్పొరేటర్ల ఓటింగ్ పై ఆశ.. ఓటింగ్‌కు వామపక్ష పార్టీలు దూరం
*నేడు పోలవరంలో పర్యటించనున్న మంత్రి అంబటి రాంబాబు.. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించనున్న మంత్రి
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
*తెలంగాణకు భారీ వర్షసూచన, రెడ్ అలర్ట్ జారీ.. నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు.. ఖమ్మం మహబూబాబాద్ జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్.. కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
*ఏపీలో పలుచోట్ల కురవనున్న వర్షాలు
*నేటి నుంచి దేశవ్యాప్తంగా కిసాన్ కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర
*నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
*ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. 8 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ చేసిన ఐఎండీ
*నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం.. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
*నేటి నుంచి ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్.. 5 టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఆసీస్
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు