What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఆగస్టు 11వరకు కొనసాగనున్న సమావేశాలు. ఉమ్మడి పౌరస్మృతి, ఢిల్లీ పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం బిల్లులు తెచ్చే అవకాశం.
2. నేడు విపక్షకూటమి I.N.D.I.A తొలి పార్లమెంటరీ సమావేశం. రాజ్యసభలో ప్రతిపక్షనేత చాంబర్‌లో సమావేశం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
3. హైదరాబాద్ శామీర్‌పేట కాల్పుల కేసులో నేటితో ముగియనున్న మనోజ్ కస్టడీ. నిన్న సెలెబ్రిటీ విల్లాలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్.
4. నాంపల్లి కోర్టులో చీకోటి ముందస్తు బెయిల్ పిటిషన్. నేడు విచారించనున్న కోర్టు. ఇప్పటికే ముగ్గురు చికోటి భద్రతా సిబ్బంది అరెస్ట్. చికోటి పరారీలో ఉన్నట్టు చూపించిన పోలీసులు.
5. నేడు జనసేనలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్.
6. ఉత్తరాదిన కుండపోత వర్షాలు. ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన. పాల్ఘర్, రాయఘడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్. ముంబైలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు.
7. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. తెలంగాణలో వచ్చే మూడు రోజుల కుండపోత వానలు. మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రిలో అతిభారీ వర్షాలు. భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్.. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్‌లో భారీ వర్షాలు.
బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారిన ఉపరిత ఆవర్తనం. ఏపీలో వచ్చే మూడు రోజులు జోరువానలు. అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
8. భద్రాచలం దగ్గర పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. 35.20 అడుగులకు చేరుకున్న నీటిమట్టం. 9. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర
రూ.60,650 లు ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.82,000 లుగా ఉంది.
10. నేడు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ అంత్యక్రియలు. కొట్టాయం జిల్లాలోని పుథుపల్లిలో అంత్యక్రియలు.
11. నేడు ప్రాజెక్ట్ K టైటిల్ రివీల్ చేయనున్న యూనిట్. నిన్న ప్రాజెక్ట్ K మూవీలో ప్రభాస్ లుక్ రిలీజ్. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా. ప్రధాన పాత్రల్లో అమితాబ్, కమల్, దీపికా పదుకొనే.
12. నేటి నుంచి భారత్-విండీస్ మధ్య రెండో టెస్ట్. క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా రాత్రి 7.30గంటలకు మ్యాచ్.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..