నేడు విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కానున్న లిక్కర్ స్కాం కేసు నిందితులు.. కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు నిన్నే బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు నేడు రాజమండ్రి పుష్కర్ ఘాట్లో వినూత్నంగా సాగనున్న ‘శుభంకర మహా గణపతి’ నిమజ్జనం.. శుభాలు కల్గించే నూలుపోగులతో కొలువుదీరిన వినాయకుడు.. 99 వేలు నూలు పోగులతో కొలువైన వినాయకుడి విగ్రహం.. ఈ విగ్రహం నూలుపోగులను ప్రసాదంగా భక్తులకు పంపిణీ చంద్రగ్రహణం…
* నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర.. బీహార్లో 16 రోజుల పాటు సాగిన రాహుల్ యాత్ర.. మొత్తం 25 జిల్లాల్లో, 110 నియోజక వర్గాల్లో 1,300 కి.మీ మేర సాగిన యాత్ర.. నేడు పట్నాలో బహిరంగ సభతో ముగియనున్న రాహుల్ యాత్ర * పంజాబ్ కు మరో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్.. 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ లో అత్యధిక వర్షపాతం.. ఉప్పొంగుతున్న సటుజ్, బియాస్, రవి నదులు..…