What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి రేవంత్
* సింగపూర్ – విజయవాడ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం.. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
* అనకాపల్లి జిల్లా: నేడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.. మెడిటెక్ జోన్, బ్రాండిక్స్ అప్పెరల్ సిటీని సందర్శించనున్న పీయూష్ గోయల్..
* శ్రీ సత్యసాయి : నేటి నుంచి మూడు రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న బాలకృష్ణ.. చిలమత్తూరులో అధికారులు నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్న బాలకృష్ణ.
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి లో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ.
* శ్రీసత్యసాయి : నేడు పుట్టపర్తి లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్.. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి.. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి పీయూష గోయల్
* తిరుమల: 12 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,709 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,053 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
* సిద్దిపేట జిల్లా: నేడు హుస్నాబాద్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటన.. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలను విడుదల చేయనున్న మంత్రులు
* నిజమాబాద్ జిల్లాలో నేటి నుంచి చేప పిల్లల పంపిణీ.. అశోక్ సాగర్ చెరువులో చేప పిల్లలను వదలనున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. జిల్లాలో 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలను వేయాలని మత్స్య శాఖ లక్ష్యం
* కామారెడ్డి : నేడు జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధన లక్ష్యంగా ఆక్రోశ సభ.. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు , విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో సభ.
* తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత.. రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు నమోదు
* పల్నాడు జిల్లా: నేడు క్రోసూరు మార్కెట్ యార్డులో సీసీఐ ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!