1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది. 2. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నివాళులర్పించారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్‌లో �