What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది.
2. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నివాళులర్పించారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు.
Also Read
3. నేడు తాడేపల్లిగూడెంలో మూడో రోజు బస్సు యాత్ర జరుగనుంది. నారాయణపురం ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా యాత్ర సాగనుంది. గన్నవరం, విజయవాడ, మంగళగిరి మీదుగా బస్సుయాత్ర కొనసాగుతుంది.
4. ప్రకాశం జిల్లా ఒంగోలులో నేడు రెండవ రోజు టీడీపీ మహానాడు కార్యక్రమం జరుగనుంది.
5. నేడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బైకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఎన్నెస్పీ అతిథి గృహం నుంచి అద్దంకి సెంటర్ వరకు బైక్ ర్యాలీ కొనసాగనుంది.
6. నేడు తెనాలిలో నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!