India Captain Rohit Sharma on buzz around Virat Kohli Overseas Test Century: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ బాదాడు. కోహ్లీ సెంచరీపై చాలా మంది ఫాన్స్, మాజీలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లపై కాకుండా.. విండీస్…
India vs West Indies 1st ODI Dream11 Team Prediction: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల కోసం కరేబియన్ దీవుల్లో భారత్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో కైసవం చేసుకున్న రోహిత్ సేన.. నేడు మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం జరిగే తొలి వన్డేలో ఆతిథ్య జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో…
West Indies vs India 1st ODI Timings, Live Streaming and Pitch Report Details: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తియింది. 1-0తో టెస్ట్ సిరీస్ కైసవం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌పై కనేసింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా నేడు జరిగే తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా కప్ 2023కి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్…
West Indies vs India 1st ODI Today: కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ .. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ప్రపంచకప్‌కు ముందు సాధనగా ఉపయోగించుకునే ఈ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయిలో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు టెస్టుల్లో భారత్ ధాటికి నిలవలేకపోయిన వెస్టిండీస్.. వన్డేల్లో…