Home
West Indies Vs India
West Indies Vs India News
-
Shimron Hetmyer: మ్యాచ్ ఓడినా భారీ రికార్డ్ సృష్టించిన విండీస్ ప్లేయర్..!
Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే… -
Rahul Dravid: బ్యాటింగ్ లైనప్ బాలేదు.. సిరీస్ ఓటమిపై స్పందించిన రాహుల్ ద్రవిడ్!
Team India Head Coach Rahul Dravid React on India Batting Depth: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-3 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. లాడర్‌హిల్‌లో ఆదివారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్‌కు… -
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!
Tilak Varma Creates Unique Record in IND vs WI 5th T20I: తెలుగు కుర్రాడు, భారత యువ సంచలనం తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఐదు మ్యాచ్‌ల అనంతరం అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ కేఎల్… -
Hardik vs Pooran Challenge: దమ్ముంటే నా బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టంటూ సవాల్.. హార్దిక్ దూల తీర్చిన విండీస్ హిట్టర్ పూరన్!
Nicholas Pooran accepts Hardik Pandya’s Challenge in IND vs WI 5th T20I: భారత్‌పై టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి.. పొట్టి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ తొలిసారి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అంతేకాదు హార్దిక్ పాండ్యా చేసిన సవాల్‌కు విండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్… -
Sanju Samson: బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్‌లో ఆడుకోవడమే! అర్ష్‌దీప్ కంటే తక్కువ యావరేజ్
Netizens Trolls Sanju Samson After Poor Show against Windies T20I Series: కేరళ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కువగా అవకాశాలు ఇవ్వదని ఓ అపవాదు ఉంది. దాన్ని చెరిపేసేందుకు ఇటీవలి కాలంలో శాంసన్‌కు బీసీసీఐ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. అయితే సంజూ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సిరీస్ డిసైడర్ ఐదో… -
Hardik Pandya: ఓటమి కూడా మంచిదే.. చాలా సంతోషంగా ఉన్నా! హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
Team India Captain Hardik Pandya hails young players talent in WI vs IND T20 Series: వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన భారత్.. ఆ తర్వాత రెండు టీ20ల్లో పుంజుకొని 2-2తో సమం చేసింది. ఇక కీలకమైన ఐదో టీ20లో మాత్రం చేతులెత్తేసి.. 3-2తో సిరీస్ కోల్పోయింది. ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి… -
IND vs WI: ఐదో టీ20లో భారత్ పరాజయం.. విండీస్‌కు సిరీస్ సమర్పయామి! ఇదే తొలిసారి
First Time Team India Lost T20I Series under Hardik Pandya Captaincy: కరీబియన్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను అలవోకగా సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. లాడర్‌హిల్‌లో ఆదివారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో టీ20లో టీమిండియా పరాజయంను ఎదుర్కొంది. భారత్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్రెండన్ కింగ్ (85 నాటౌట్; 55 బంతుల్లో… -
Rohit Sharma: ఆసియా కప్‌కి ముందు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ!
Rohit Sharma Visits Tirupathi Balaji Temple ahead of Asia Cup 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రోహిత్ తన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రోహిత్ సతీమణి రితిక సజ్దే, కూతురు సమైరా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు భారత కెప్టెన్‌కు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రోహిత్… -
IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్ ఐదో టీ20.. డ్రీమ్ 11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్
IND vs WI Dream11 Team Prediction for 5th T20I: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు సిరీస్ డిసైడర్ అయిన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత యువ జట్టు మొదటి, రెండో టీ20 మ్యాచ్‌లలో ఓడినా.. మూడు, నాలుగు టీ20ల్లో అద్భుత విజయాలు సాధించి తామూ సిరీస్ రేసులో ఉన్నామని చాటిచెప్పారు. మరోవైపు విండీస్ కూడా బలంగా ఉంది. దాంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్స్ మైదానంలో నేటి రాత్రి… -
IND Playing XI vs WI: నేడే ఐదవ టీ20.. స్టార్ ప్లేయర్‌పై వేటు! భారత తుది జట్టు ఇదే
IND Playing XI vs WI for 5th T20I: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. తర్వాతి రెండు టీ20లు నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఐదవ టీ20 కోసం సిద్ధమవుతోంది.…
తాజావార్తలు
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో