Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ ఎల్.గణేషన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎల్.గణేషన్ పూర్తి పేరు లా గణేషన్ అయ్యర్. ఆయన ఫిబ్రవరి 16, 1945న జన్మించారు. గణేషన్ 20 ఫిబ్రవరి 2023న నాగాలాండ్ 19వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో 27 ఆగస్టు 2021 నుంచి 19 ఫిబ్రవరి 2023 వరకు మణిపూర్ 17వ గవర్నర్‌గా, 28 జూలై 2022 నుంచి 17 నవంబర్ 2022 వరకు పశ్చిమ…
Murshidabad riots: గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల వల్ల వందలాది హిందూ కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అల్లర్లపై బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీలు సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ.ఆనంద్.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కొంత మంది నేరాల్లో భాగమయ్యారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ర్యాగింగ్ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్ భూతం బయటపడుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు… ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హాట్ టాపిక్‌గానే మారిపోతున్నాయి.. గవర్నర్‌ను మార్చాలంటూ తాజాగా టీఎంసీ అధినేత్రి, బెంగాల సీఎం మమతా బెనర్జీ… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాయడం సంచలనంగా మారింది..నారద స్కామ్‌లో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్‌తో పాటు నలుగురు తృణమూల్ నేతలను సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత ఈ లేఖలు రాశారు దీదీ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం…