Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ మృతి.. ఎవరీ గణేశన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ ఎల్.గణేషన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎల్.గణేషన్ పూర్తి పేరు లా గణేషన్ అయ్యర్. ఆయన ఫిబ్రవరి 16, 1945న జన్మించారు. గణేషన్ 20 ఫిబ్రవరి 2023న నాగాలాండ్ 19వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో 27 ఆగస్టు 2021 నుంచి 19 ఫిబ్రవరి 2023 వరకు మణిపూర్ 17వ గవర్నర్‌గా, 28 జూలై 2022 నుంచి 17 నవంబర్ 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ (అదనపు బాధ్యత)గా పనిచేశారు.
READ MORE: Off The Record: మరోసారి రగిలిన వాటర్ వార్
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఎలా చనిపోయారు..
పలు నివేదిక ప్రకారం.. ఆగస్టు 8న చెన్నైలోని టినగర్‌లోని తన నివాసంలో ఎల్.గణేషన్ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పర్యక్షణలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం మృతి చెందారు.
అసలు ఎవరీ ఎల్.గణేషన్..?
గణేషన్ 1945 ఫిబ్రవరి 16న తమిళనాడులోని ఇలకుమిరకవన్, అలమేలులోని ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. తండ్రి మరణం తర్వాత గణేషన్ తన సోదరుడి పర్యవేక్షణలో చదువు కొనసాగించారు. తర్వాత ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. ఆయన వివాహం చేసుకోకుండా తన ఉద్యోగాన్ని వదిలివేసి పూర్తి సమయం సంఘ్ కార్యకర్తగా, బీజేపీ పార్టీకి సీనియర్ నాయకుడిగా ప్రజా జీవితంలో గడిపారు. ఆయన గతంలో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.
READ MORE: Russian fighter jet crash: ట్రంప్‌ను కలవడానికి ముందు పుతిన్‌కి దెబ్బ.. Su-30SM ఫైటర్ జెట్ మిస్సింగ్
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!