Home
Weight Loss Breakfast
Weight Loss Breakfast News
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
Moong Dal Dosa Recipe: ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ చాలామంది ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి రుచి, ఆరోగ్యం రెండింటినీ అందించే అద్భుతమైన వంటకం కరకరలాడే పెసరపప్పు దోసె. సాధారణ మసాలా దోసెలకు భిన్నంగా, పెసరపప్పు మరియు బియ్యంతో తయారయ్యే ఈ దోసె ప్రోటీన్, పీచు పదార్థాలు, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. దక్షిణ భారత ఆహారంలో దోసెకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఒకే రకమైన మసాలా… -
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్‌గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
Green Moong Chaat Recipe: ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా ఉప్మా, ఇడ్లీ, దోశ, వడ.. ఇలా తింటూ విసిగిపోయిన వారికి పెసరపప్పు చాట్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. తేలికగా, రుచిగా ఉండే ఈ చాట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా ఆయిల్ ఉన్న ఆహారాల కంటే ఇలాంటి తేలికపాటి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం శరీరానికి శక్తిని అందిస్తుంది. పచ్చి పెసరపప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి… -
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
Ragi Egg Dosa: ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఉదయం పూట ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. రోజూ తినే నార్మల్‌గా డైలీ తినే బియ్యం పిండి దోశల కంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో దోశలు చేసుకుంటే అటు బరువు తగ్గడమే కాకుండా, ఇటు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. దానికి కాస్త గుడ్డు కూడా… -
Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
Healthy Breakfast Recipe: ఉరుకులు, పరుగుల జీవితంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందికి ఉదయం నుంచే అలసట, నీరసం సమస్యలు ఎదురవుతున్నాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన అల్పాహారం చాలా ముఖ్యం. అలాంటి సమయంలో ప్రోటీన్ అధికంగా ఉండే నల్ల శనగల చనా చాట్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. నల్ల శనగల్లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే… -
Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
Barley Upma Recipe: ఉదయాన్నే ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ విసిగిపోతున్నారా? ప్రతిరోజూ ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీ లాంటి ఒకే రకమైన అల్పాహారం తిని బోర్ కొట్టిందా? అయితే మీ కోసం ఒక టేస్టీ మరియు హెల్తీ రెసిపీ సిద్ధంగా ఉంది. అదే బార్లీ ఉప్మా. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉదయం హడావిడిలో కూడా చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. బార్లీ… -
Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!
Ragi Daliya Recipe: బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ, షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేసే ఆరోగ్యకరమైన వంటకం. దీనిని తయారు చేయడం సులభం. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ హెల్తి ఎలా చేయాలో చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: * రాగి పిండి: 3 టేబుల్ స్పూన్లు. * వేరుశనగ పప్పు: 3 టేబుల్ స్పూన్లు. * ముడి కందులు: 3 టేబుల్ స్పూన్లు. * సామ/కొర్ర బియ్యం (Little Millet): 3… -
Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు
Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. కడుపు నిండేలా చేస్తుంది. అయితే ఈ ఇడ్లీని ఇంకా ఆరోగ్యకరంగా మార్చాలంటే బియ్యం బదులుగా మిల్లెట్స్ వాడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీకూ వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కోడో మిల్లెట్ (ఆరికలు) ఇడ్లీ గురించి తెలుసుకుందాం.. కోడో మిల్లెట్‌ను తమిళంలో వరగు, తెలుగులో అరికెలు అంటారు. ఇది పోషకాలు ఎక్కువగా ఉన్న ఒక… -
Instant Ragi Idli Recipe: షుగర్ పేషెంట్స్‌కి బెస్ట్ టిఫిన్.. అరగంటలో తయారయ్యే ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ
Instant Ragi Idli Recipe: పొద్దున లేవగానే రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసి ఇంటిల్లిపాదికీ పెట్టాలని ఇల్లాలు కోరుకుంటుంది. ఇదే ఇంట్లో ఒక వేళ షుగర్ పేషెంట్స్ ఉంటే అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందుకే.. షుగర్ పేషెంట్స్‌తో పాటు ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం, టేస్టీ టేస్టీ టిఫిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా షుగర్ ఉన్నవాళ్లకు ఏం టిఫిన్ తినాలి అన్న ప్రశ్న మొదలవుతుంది. ఎక్కువ నూనె, మైదా, చక్కెర లాంటి వాటికి దూరంగా… -
Jowar Idli Recipe: బరువు తగ్గాలా..? షుగర్ కంట్రోల్లో ఉండాలా..? అయితే సాఫ్ట్ ‘జొన్న ఇడ్లీ’లను ఇలా ట్రై చేయండి!
Jowar Idli Recipe: సాధారణంగా మనం బియ్యం రవ్వతో చేసే ఇడ్లీలను తింటాము. కానీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు బియ్యానికి బదులుగా జొన్నలను వాడటం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. మరి మృదువైన, టేస్టీ జొన్న ఇడ్లీలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: * మినపగుళ్లు – 1 కప్పు * జొన్నలు – 2 కప్పులు * ఉప్పు – రుచికి సరిపడా * నీళ్లు… -
Jowar Breakfast Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ రెసిపీ.. జొన్నలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
Jowar Breakfast Recipe: ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక్క రోజు నిర్ణయంతో వచ్చేది కాదు.. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్ల సమాహారమే నిజమైన హెల్త్‌కు పునాది. సరైన ఆహారం ఎంపిక చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన మార్గంలో అందించడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండడం వంటి అలవాట్లు బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌ను హెల్తీగా తీసుకోవడం రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.…
తాజావార్తలు
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!