అధిక బరువు, ఊబకాయం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. శరీర బరువును తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తారు. మరికొందరు ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. జిమ్ ల్లో చేరి చెమటోడ్చుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళ నడుస్తుంటారు. అయితే ఇన్ని చేసినా కూడా బరువు తగ్గలేకపోతున్నామని నిరాశకు గురవుతుంటారు. ప్లాన్ ఎక్కడ మిస్ అవుతుందబ్బా అంటూ ఆలోచిస్తుంటారు. మరి మీరు రోజు వాకింగ్ చేస్తున్నా కూడా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో…
బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువగా అల్పాహారం తినడం, కడుపు నిండా భోజనం చేయడం మంచిది కాదు. కడుపు కొంచెం ఖాళీగా ఉండే విధంగా రాత్రి భోజనం చేయాలి. తరచుగా ప్రజలు పగటిపూట కొద్దిగా భోజనం చేసి.. రాత్రి ఎక్కువగా తింటారు. రోజు ఇలా తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.. ఊబకాయాన్ని పెంచుతుంది. బరువు విషయంలో రాత్రి భోజనంలో తక్కువగా తినండి. 7 గంటలకే రాత్రి భోజనం చేయాలి.
మీ శరీరంలో వచ్చిన బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడంతోపాటు డైట్ చేయాలి. బరువు తగ్గడం కోసమని.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్ బ్రెడ్, పాస్తా, తీపి తృణధాన్యాలు, ఐస్ క్రీమ్‌లు మరియు స్వీట్లు, ఫుల్-క్రీమ్ డైరీ ఉత్పత్తులు, సాస్‌లకు దూరంగా ఉండటం ముఖ్యం. ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో పిజ్జా, బర్గర్లు, పేస్ట్రీలు వంటి ఆహారాలు…
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి, ఆహారం రెండూ సరిగ్గా ఉండటం అవసరం. వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, కాలేయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ బరువు పెరుగుట సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.
పండ్లలో అరటిపండు రారాజు.. ఏ కార్యమైన అరటిపండు తప్పనిసరి.. ఇక అరటిపండును తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అయితే పండు మహా అయితే జనాడే పొడవు ఉంటుంది.. పావు కేజీ కూడా బరువు ఉండదు.. అరటిలో రకాలు ఎన్ని ఉన్నా కూడా బరువు మాత్రం ఒకేలా ఉంటుంది.. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు గురించి మీకు తెలుసా.. అస్సలు అలాంటి పండు ఒకటి ఉందా అనే సందేహం వస్తుంది కదా.. ఇక ఆలస్యం ఆ…
Here is List of Vegetable Soups For Weight Loss in One Week: ‘వెజిటబుల్ సూప్’ శరీరానికి చాలా మేలు చేస్తుంది. వెజ్ సూప్స్ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అంతేకాదు శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆహారం తినే ముందు వెజిటబుల్ సూప్‌లు తాగితే.. ఆహారం జీర్ణం కావడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. అన్ని కూరగాయలు శారీరానికి మంచివే అయినా.. బరువు తగ్గడానికి కొన్ని కూరగాయలు మాత్రమే ఉపయోగకరంగా…
Dry Fruit Pistachio for Weight Loss: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌లో తమను తాము చూసుకోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారింది. చాలా మంది తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్ చేస్తే.. మరికొందరు డైట్ ఫాలో అవుతారు. ఇంకొందరు మాత్రం ఫ్రూప్ట్స్ మరియు డ్రై ఫ్రూట్‌లను తీసుకుంటారు. పండ్లు, డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అన్ని డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. పిస్తా పప్పు…
Simple Home Workouts for Weight Loss: ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలంటే ‘వ్యాయామం’ చేయడం చాలా ముఖ్యం. యువకులు నుంచి పెద్ద వయసు వారికీ వర్కవుట్స్ చాలా అవసరం. అయితే ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ వల్ల డైలీ వర్కవుట్స్ చేయడం చాలా మందికి కుదరడం లేదు. అయినా కూడా చింతించాల్సిన అవసరం లేదు. కేవలం 2 రోజులు వ్యాయామం చేయడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. మీరు ఫిట్‌గా…