Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఇలా చేస్తే వెంటనే మటుమాయం..!
- బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడంతో పాటు డైట్ చేయాలి
- జంక్ ఫుడ్.. ఫాస్ట్ ఫుడ్.. షుగర్ ఫుడ్స్.. ప్రాసెస్డ్ ఫుడ్స్.. వైట్ బ్రెడ్ కు దూరంగా ఉండాలి
- రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్
- పిజ్జా.. బర్గర్లు.. పేస్ట్రీలు వంటి ఆహారాలు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ శరీరంలో వచ్చిన బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలంటే జిమ్‌లో వ్యాయామం చేయడంతోపాటు డైట్ చేయాలి. బరువు తగ్గడం కోసమని.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్ బ్రెడ్, పాస్తా, తీపి తృణధాన్యాలు, ఐస్ క్రీమ్‌లు మరియు స్వీట్లు, ఫుల్-క్రీమ్ డైరీ ఉత్పత్తులు, సాస్‌లకు దూరంగా ఉండటం ముఖ్యం. ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లలో పిజ్జా, బర్గర్లు, పేస్ట్రీలు వంటి ఆహారాలు ఉంటాయి. ఈ ఆహారాలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది. అంతేకాకుండా.. శరీరంలో అనేక రకాల వ్యాధులను కూడా పెంచుతాయి. కడుపులో పేరుకుపోయిన కొవ్వు రక్తంతో చక్కెర, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్‌ను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కొవ్వును తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అయితే.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
Gujarat: గుజరాత్‌లో విషాదం.. ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు మృతి
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
జీవనశైలిలో మార్పులు చేసుకోండి:
పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.. ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడం పెంచండి. మీ ప్రోటీన్ ఆహారంలో చికెన్, చేపలు, పప్పులు, గింజలను తీసుకోండి. ఈ ఆహారాలు జీవక్రియను పెంచి.. బరువును తగ్గిస్తాయి.
రోజంతా కేలరీలు తినవద్దు:
ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించండి. తీపి, వేయించిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. ఈ ఆహారాలన్నీ కేలరీలను వేగంగా పెంచి.. కొవ్వు పొరలను పేరుకుపోతాయి.
ఎక్కువ నీరు త్రాగండి, మద్యపానానికి దూరంగా ఉండండి:
ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ల నీరు తాగాలి. నీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండి ఆకలిని నియంత్రిస్తుంది. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్‌లు తొలగిపోయి జీవక్రియను వేగవంతం చేస్తుంది.
30-40 నిమిషాల వ్యాయామం చేయండి:
రోజూ అరగంట పాటు వేగంగా నడవడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ను కరిగించాలంటే రోజూ వ్యాయామం చేయడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియో వ్యాయామాలు చేయవచ్చు. ఈ వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. ఈ చిట్కాలన్నీ పాటించి కూడా బరువు తగ్గలేకపోతే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. పొట్ట కొవ్వు పెరగడానికి థైరాయిడ్ వ్యాధి కూడా కారణం కావచ్చు.
రోజూ 7-8 గంటలు నిద్రపోండి:
నిద్ర లేకపోవడం వల్ల బరువు కూడా వేగంగా పెరుగుతారు. బరువు అదుపులో ఉండాలంటే 7-8 గంటల మంచి నిద్ర అవసరం.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?