బరువు తగ్గడానికి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు.. వాకింగ్, యోగా మరియు వ్యాయామాలను చేర్చడం చాలా ముఖ్యం. బరువు తగ్గేందుకు చాలా మంది ఆకలిని చంపుకుంటున్నారు. అలా చేసే బదులు.. మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకుంటే చాలు. డ్రై ఫ్రూట్స్‌లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. దీని కారణంగా ఆకలి నియంత్రించబడుతుంది మరియు బరువు కూడా తగ్గుతారు. నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి స్నాక్స్‌గా ఉపయోగపడతాయి.
బరువు తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజు వ్యాయమం, తినే ఆహార పదార్థాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అయితే మీరు తినే డైట్ లో పాటించే చిట్కాల్లో పొరపాట్లు చేయడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గకుండా.. పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంలో బాధపడుతున్నవారు పొట్ట ఉండటంతో అందహీనంగా కనిపిస్తారు.
Weight Loss Diet for Night: ప్రస్తుత రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో 5 శాతంకు పైగా ఊబకాయంతో బాధపడుతుంటే.. మరెందరో అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు.. కానీ ఇది ఖచ్చితంగా అనేక సమస్యలకు దారితీస్తుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కొరోనరీ…
Weight Loss Tips in Summer: ప్రస్తుత జీవనశైలి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్యోగం, వ్యాపారం వల్ల సమయానికి తినకపోవడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం కారణంగా మధుమేహం, హైబీపీ, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు బరువు తగ్గడానికి మంచి ఆహారాన్ని తీసుకుంటారు. ఇది వర్కౌట్ కానపుడు డైటింగ్, వ్యాయామంను ఎంపిక చేసుకుంటారు. అయితే ఈ రెండింటిలో…
Weight Loss Food in In Summer: ప్రస్తుత రోజుల్లోని జీవనశైలి కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. ఉద్యోగం, వ్యాపార పనులతో బిజీగా ఉండడంతో చాలా మంది సమయానికే తినలేకపోతున్నారు. రోజువారీ దినచర్య కారణంగా ఎక్కువ మంది త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడానికి జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పెద్దగా తేడా మాత్రం ఉండడం లేదు. సరైన…
Eggs And Paneer: ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధికుల్ని వేధిస్తున్న సమస్య స్థూలకాయం. చాలా మంది బరువు పెరుగుదలతో బాధపడుతున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం సాధ్యపడడం లేదు.
Weight Loss: మారుతున్న జీవన విధానంలో మనిషి శరీరక శ్రమకు దూరం అవుతున్నారు.. కొందరు కనీసం వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు.. చాలామందిని ఊబకాయ సమస్యలు సైతం వెంటాడుతున్నాయి.. అయితే, చాలా మందికి తిండి తగ్గిస్తే చాలు బరువు తగ్గిపోతాం.. రైస్ మానేసి రోటీలు తింటే చాలు ఊబకాయం మాయం అనే అపోహలు ఉన్నాయి.. పక్కింటివారో.. తెలుసినవారు.. ఫ్రెండ్స్.. ఇలా వారు ఇచ్చే సలహాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు.. కొందరైతే.. టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాలను…
Warm Water Health Tips: బరువు తగ్గాలంటే వివిధ పద్దతులను అవలంబిస్తున్నారు కొందరు. అంతేకాదు బరువు తగ్గేందుకు ఆహారాన్ని తినడం కూడా మానేస్తున్నారు. ఇక మరొకొందరైతే.. ఆహారంలో వివిధ అంశాలను చేర్చుకుంటారు. ఇక ఈ రోజుల్లో వ్యాయామం చేయడం, జిమ్ చేయడం కూడా బొడ్డు కొవ్వును తగ్గించే పద్దతిలో ఉంది. ప్రతి ఒక్కరు బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి గోరువెచ్చని నీరు తాగడం. ఇక తరచుగా మహిళలు బరువు తగ్గడానికి వేడి నీటిని…