ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్(42) వింత ఆచారం జరిగించింది. ఏదో ఘన కార్యం చేసినట్లు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తనకు తానుగా వివాహం చేసుకోనున్నట్లు పోస్టు చేసింది. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
Father Dance: ప్రతి తండ్రికి తన పిల్లల పెళ్లి జీవితంలో ఓ పెద్ద పండుగలాంటిది. వారిని ఇన్నాళ్లు కష్టపడి పెంచి వారిని ఓ ఇంటి వారిని చేయడంతో వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించానని మురిసిపోయే సందర్భం అది. ఈ సమయంలో వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ క్రమంలో పెళ్లిని వైభవంగా చేయాలని ప్రతి తండ్రి తాపత్రయపడుతుంటాడు. తనకు అంత స్థోమత లేకున్నా అప్పు చేసైనా వేడుక ఘనంగా చేయాలని భావిస్తుంటాడు. అలాగే ఢిల్లీలో ఓ తండ్రి…