కోలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. సుమారు ఏడేండ్ల పాటు ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక నేడు ఈ జంట మూడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్‌కు నయన్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. విఘ్నేశ్‌పై…
ఉత్తరప్రదేశ్‌లోని బ్యూటీ పార్లర్‌లో వధువును కాల్చి చంపిన మాజీ ప్రేమికుడి కథ ముగిసింది. నిందితుడు దీపక్ మధ్యప్రదేశ్‌లో లాడ్జిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేశంలో ప్రియురాల్ని చంపి.. అరెస్ట్ భయంతో జీవితాన్ని ముగించేశాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఈ మధ్య వివాహ కార్యక్రమాల్లో కొన్ని సినిమా స్టంట్ లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. వధూవరులులిద్దరు కళ్యాణ మంటపంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ గా మరీనా ఈ వీడియో చూసిన వారంతా ఇదేమి క్రియేటివిరా.. బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. High Court:…
కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ, ఎవరు అనుకుంటున్నారా..! నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు.
Today Chandrababu Naidu Wedding Day: నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల పెళ్లిరోజు. చంద్రబాబు, భువనేశ్వరిల వివాహం 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. అయితే ఈ ప్రత్యేక రోజు (పెళ్లిరోజు)కు ఒక్క రోజు ముందు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం గమనార్హం. పెళ్లిరోజున కేసులు, కోర్టు అంటూ మాజీ సీఎం తిరుగుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబందించి ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారు. వాదనలకు…
Rajastan: ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి నూతన వధువరులు పారిపోవడం ట్రెండ్ అయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్లో వెలుగు చూసింది.
తాజాగా పెళ్లిలో వధూవరులకు తుపాకీలు చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే.. అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కొత్త ఒక వింత .. పాత ఒక రోత.. అన్నట్టుగా ఏది చేసిన కొత్తగా చేయడంపై ఫోకస్ పెడుతోంది యూత్.. జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లిళ్లలోనూ కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారు.. కొత్త స్టంట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ జంట.. తమ వెడ్డింగ్ రిసెప్షన్‌లో చేసిన స్టంట్‌లో ఒక్కసారిగా.. అక్కడున్న అతినిథులు వణికిపోయేలా చేసింది.. నవ వధూవరులు చేసిన ఫైర్ స్టంట్‌తో కొందరు ఏకంగా పరుగులే పెట్టారట. వెడ్డింగ్ రిసెప్షన్‌లో జరిగిన…
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో…