Home
Wedding Anniversary
Wedding Anniversary News
-
Chiranjeevi: చిరిగిన బట్టలతో సురేఖ మెడలో తాళి కట్టాడంట
కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు మధ్యలో ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి పిల్లను ఇవ్వాలంటే అటెడెన్ట్ సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.. కానీ అల్లు రామలింగయ్య మాత్రం చిరుకు ఆస్తి ఉందా.. అంతస్థు ఉందా అని చూడలేదంట.. అతనిలో ఉన్న పట్టుదలను, కష్టపడే… -
వెడ్డింగ్ డే సందర్భంగా సమంత ఆసక్తికరమైన పోస్ట్!
2017 అక్టోబర్ 7వ తేదీ అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున గోవాలో హిందు సంప్రదాయ పద్ధతిలోనూ, ఆ తర్వాత క్రైస్తవ సంప్రదాయంలోనూ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పదేళ్ళ స్నేహం, ఏడేళ్ళ ప్రేమ, నాలుగేళ్ళ వివాహ బంధం అక్టోబర్ 2న పటాపంచలైపోయింది. అదే జరిగి ఉండకపోతే, ఇవాళ వారిద్దరూ అందరికీ దూరంగా ఏకాంతంగా తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుని ఉండేవారేమో! చైతు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో… -
డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్.. పెళ్లిరోజు సర్ప్రైజ్..!
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది బుల్లెట్ బండి సాంగ్.. ఇప్పుడు ఏ పెళ్లి జరిగినా.. ఆ ఫంక్షన్ అయినా.. బుల్లెట్ బండి సాంగ్ ఉండాల్సిందే.. అంతే కాదు.. ఎక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది.. ఆస్పత్రిలో ఈ పాటకు నర్సు డ్యాన్స్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురైంది.. అక్కడక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ పాటకు కాలు కదిపారు.. ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.. తాగాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి.. డుగ్గు డుగ్గు… -
నేడే సీఎం జగన్ పెళ్లి రోజు… భారీ కటౌట్ పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే !
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ – వైఎస్ భారతిల 25 వ వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యం లో వైసీపీ పార్టీ లో కోలాహలం నెలకొంది. ఇక అటు వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యే లతో పాటు పలువురు నాయకులు జగన్ దంపుతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ఏపీలో ఓ భారీ కటౌట్ సందడి చేస్తోంది. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధు సూదన్ రెడ్డి ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. జగన్-… -
మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏం చేసినా విలక్షణంగానే ఉంటుంది. తాజాగా ఓ వెరైటీ పని చేశారాయన. పెళ్లి రోజున మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. 56 ఏళ్ల ప్రకాష్ రాజ్ తన భార్య పోనీ వర్మను రెండోసారి వివాహమాడాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తన ట్విటర్ లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు. వీటిలో భార్యను ముద్దాడుతున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. అలాగే వారు రింగులు మార్చుకోవటాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు.… -
ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి ఫోటోలు వైరల్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలు అభిమానులను షాక్ కు గురిచేసింది. ప్రకాష్ రాజ్ కు గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని ప్రకాశ్ రాజ్ 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే మరో పెళ్లి అనే వార్తలు అభిమానులను కాస్త గందరగోళానికి గురిచేశాయి. నిన్న ప్రకాష్ రాజ్ పెళ్లి రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ…
తాజావార్తలు
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!