డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్.. పెళ్లిరోజు సర్‌ప్రైజ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది బుల్లెట్ బండి సాంగ్.. ఇప్పుడు ఏ పెళ్లి జరిగినా.. ఆ ఫంక్షన్ అయినా.. బుల్లెట్ బండి సాంగ్ ఉండాల్సిందే.. అంతే కాదు.. ఎక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది.. ఆస్పత్రిలో ఈ పాటకు నర్సు డ్యాన్స్ చేసి.. అధికారుల ఆగ్రహానికి గురైంది.. అక్కడక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ పాటకు కాలు కదిపారు.. ఇప్పటికీ ఆ పాటకు క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.. తాగాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి.. డుగ్గు డుగ్గు పాటకు స్టెప్పులు వేశారు.. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పెళ్లిరోజు సందర్భంగా.. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఆయన నివాసంలో ఫ్యామిలీ పార్టీ జరిగింది.. ఈ వేడుకల్లో నారాయణస్వామి సతీమణి, కుమార్తె బుల్లెట్ బండి పాటకు కాలు కదిపారు.. నారాయణ స్వామి సోఫాలో కూర్చొని ఉండగా.. ఆయన భార్య, కుమార్తె డాన్సువేశారు. నారాయణస్వామి దగ్గరకు వెళ్తూ.. స్టెప్పులేసిన ఆయన సతీమణి.. పెళ్లిరోజు సర్ ప్రైజ్ ఇచ్చారు.. డిప్యూటీ సీఎం ఆనందంలో మునిగిపోయినా.. సోఫాలోనే కదలకుండా ఉండిపోయారు.. కొద్దిసేపు స్టెప్పులు వేసిన ఆయన సతీమణి.. చివరకు ఆయన కౌగిట్లో వాలిపోయారు. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.
Also Read
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
- Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
- Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
తాజావార్తలు
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!