Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పలుచోట్ల ఉరుములు, మేఘాలతో కూడిన వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా వర్షాలు పెరిగాయి.
Heat Wave : పాట్నా, ముజఫర్‌పూర్, వైశాలి, దర్భంగా, బెగుసరాయ్‌తో సహా పలు జిల్లాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. దీని కారణంగా కాస్త వాతావరణం చల్లబడింది.
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం 2 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు వదులుతున్నారు.