Mahesh Babu : మేడమ్ టుస్సాడ్స్.. ప్రపంచంలోనే మైనపు విగ్రహాలకు ఈ మ్యూజియం ఫేమస్. ఇందులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళా కారులు, డైరెక్టర్లు, సింగర్లు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లో సేవలు అందించిన వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. రీసెంట్ గా రామ్ చరణ్ తన మైనపు విగ్రహాన్ని లండన్ లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ నుంచి ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహం ఉన్నది నలుగురికి మాత్రమే. దీన్ని అందరికంటే…
ఐకాన్ స్టార్.. స్టైలిష్ స్టార్.. ఇలా పేరు ఏదైనా గుర్తొచ్చేది అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా నుండి పుష్ప సినిమా వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం. ప్రతి సినిమాకి బన్నీ తన లుక్ ను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన విధానం అందరికీ తెలిసిందే. బన్నకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో…
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గతంలో ఎన్ని సూపర్ సినిమాలు వచ్చిన పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది..…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ…
యోగా గురు రామ్ దేవ్ బాబా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అందరికీ ఈయన గురించి తెలుసు.. యోగా మాత్రమే కాదు పలు బిజినెస్ లు కూడా చేస్తుంటారు.. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తుంటారు.. ఇప్పుడు మరో న్యూస్ వార్తల్లో హైలెట్ అవుతుంది.. న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈయన మైనపు బొమ్మను పెట్టినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. చాలా…