కోవిడ్ ఎఫెక్ట్ సినీ రంగం పై భారీగానే పడింది. ఎందుకంటే OTT సంస్థలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. ఇవ్వాల రేపు చేతిలో ఫోన్ లేని వారంటూ లేరు. ఇక ఎంతటి సినిమా అయిన విడుదలైన వారం రోజులకే ఫోన్‌లో వచేస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్ లకు రావడం చాలా వరకు తగ్గించారు. పెద్ద, చిన్న సినిమాలతో సంబంధం లేకుండా జనాలతో కిక్కిరిసిపోయిన థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి కూడా. కోవిడ్ నుంచి కోలుకున్న…