Home
Washington
Washington News
-
Donald Trump: ట్రంప్పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేసినట్లు డెమోక్రటిక్ పార్టీ రూపొందించిన ఓ నివేదిక పేర్కొంది. 1993 నవంబర్లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఇదే కాకుండా లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సంబంధాలపై జరిగిన విచారణ వివరాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. అయితే, ఈ నివేదికలోని ఆరోపణల్ని వైట్ హౌజ్ ఖండించింది. జనాల్లో ట్రంప్ పాపులారిటీని దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు ఇలాంటి… -
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి కలవబోతున్నారు. వైట్హౌస్ వేదికగా కీలక సమావేశం జరగబోతుంది. వచ్చే మంగళవారం సమావేశం కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలను మళ్లీ వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ జరుగుతున్నట్లుగా వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది. -
Donald Trump: ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటన.. హార్మూజ్లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ అనే కొత్త కార్యాచరణను ప్రకటించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్ముజ్ స్ట్రెయిట్లో (Strait of Hormuz) చిక్కుకున్న నిష్పాక్షిక దేశాల ఓడలను అమెరికా నేవీ సురక్షితంగా బయటకు తీసుకురావడం దీని లక్ష్యం. ఈ కార్యాచరణ సోమవారం (మే 4, 2026) నుంచి ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు.. “ప్రపంచంలోని అనేక దేశాలు (యుద్ధంలో పాల్గొనని నిష్పాక్షిక దేశాలు) తమ… -
Trump: వెనిజులా చమురు విక్రయంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఏ దేశాలకు సేల్ అంటే..!
వెనిజులా చమురు విక్రయానికి ట్రంప్ పిలుపునిచ్చారు. 50 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం వైట్హౌస్లో చమురు కంపెనీ అధిపతులతో ట్రంప్ సమావేశం అయ్యారు. -
Bird Flu Virus: వ్యక్తికి సోకిన బర్డ్ ఫ్లూ.. కరోనాలా మరో “మహమ్మారి” కానుందా.?
Bird Flu Virus: కోవిడ్-19 చేసిన కల్లోల్లాన్ని ప్రపంచం అంతా చూసింది. కరోనా వైరస్ తన రూపాలను మార్చుకుంటూ ప్రజల్ని వణికించింది. లక్షల్లో మరణాలు సంభవించాయి. -
One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ విజయం.. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘన విజయం. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను గురువారం రాత్రి ప్రతినిధుల సభ 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. సెనేట్, ప్రతినిధుల సభ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లును ఇప్పుడు అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో, ఇద్దరు రిపబ్లికన్ ఎంపీలు పార్టీ లైన్ నుంచి తప్పుకుని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. రెండు సభల నుంచి ఈ బిల్లు ఆమోదం పొందడం… -
US: త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. -
US: వాషింగ్టన్లో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ లక్ష్యంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. -
Trump-Modi: ఈనెల 23 నుంచి సుంకాలపై భారత్-అమెరికా మధ్య కీలక చర్చలు
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు. -
Lays Potato Chips: FDA హెచ్చరిక.. అమెరికాలో భారీగా లేస్ చిప్స్ రీకాల్
Lays Potato Chips: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఒరేగాన్, వాషింగ్టన్లో 6,344 బ్యాగుల లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ను క్లాస్ 1 రీకాల్గా ప్రకటించింది. డిసెంబర్ 13న ప్రకటించిన ఈ రీకాల్ కాస్త జనవరి 27న FDA అత్యధిక ప్రమాద స్థాయికి (క్లాస్ 1) పెంచబడింది. దీనికి కారణం, ఈ ఉత్పత్తిలో వెల్లడి చేయని పాల (Milk) మిశ్రమం ఉండటం. ఈ మిశ్రమం వల్ల కొంతమంది ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
-
Sanjay Raut: నాగ్పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
-
IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!