స్మార్ట్ గాడ్జెట్స్, మెషిన్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేస్తున్నాయి. వంట పని, ఇంటి పని ఇతరత్రా పనులను చక్కబెట్టేందుకు మెషీన్స్ ను యూజ్ చేస్తున్నారు. వీటి వినియోగంతో సమయం ఆదాతో పాటు, శ్రమ కూడా తగ్గుతోంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్ పరికరాలు, మెషీన్స్ ఎంతో ఉపయోగకరంగా మారాయి. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనుషుల కోసం వాషింగ్ మెషీన్ వచ్చేసింది. స్నానం నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ జపనీస్…