ఈ ఫ్రైడే థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. కాంతార చాప్టర్ వన్ తన హవాను కంటిన్యూ చేస్తోంది. ఇక ఓటీటీలోను కొన్ని సినిమాలు భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. వాటిలో తారక్- హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిల్మ్ వార్2. భారీ అంచనాల మధ్య ఆగస్టు14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఫెర్మామెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసినా.. కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. గ్రీడ్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నిర్మించినది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో తెరిక్కేక్కిన ఈ సినిమా ఆగస్టు 14న…