NTR : దేవర నుంచి ఫస్ట్ సాంగ్ కన్ఫర్మ్.. టీ సిరీస్ స్పెషల్ ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR :ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు దేవర, ఇటు వార్ 2 సినిమాల షూటింగ్స్ తో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉండటంతో అభిమానులు దేవర సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే దేవర మూవీ టీం ఎన్టీఆర్ బర్త్ డే కు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు ఇటీవల ట్వీట్ చేసారు.అయితే దేవర మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారంటూ కొంతమంది అనుకుంటే..కాదు గ్లింప్స్ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
తాజాగా మ్యూజిక్ ఛానల్ అయిన టి సిరీస్ సౌత్ “వస్తున్నాం” అంటూ దేవర వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ ను కూడా పోస్ట్ చేశారు. దీంతో టి సిరీస్ సౌత్ ఛానల్ లో దేవర ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్ తో ఎంతో ఖుషి అవుతున్నారు.అలాగే దేవర సినిమాతో పాటు, వార్ 2 సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా కాంబో లో వస్తున్నమూవీ నుంచి కూడా స్పెషల్ అప్డేట్ వస్తుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
#Devara 🎶 pic.twitter.com/tTNdcc5YTG
— T-Series South (@tseriessouth) May 15, 2024
- Tags
- #special update
- Devara
- ntr
- War 2
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!