Jr. Ntr: అందుకేనేమో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎన్టీఆర్ చేసిన పనికి ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా చాలామంది యజమానులు వారి స్టాఫ్ ను స్టాఫ్ గానే చూస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్టాఫ్ ను సొంత వాళ్ళ లాగా చూసుకుంటారు. అందులో ఒకరిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సినిమాలో నటించడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. అందులో సినిమా లీడ్ రోల్ చేయాలంటే ఆషామాసి విషయం కాదు. ముఖ్యంగా కథానాయకుడు విషయంలో డైరెక్టర్లు ఎన్నో రకాల విషయాలను పరిగణలోకి తీసుకుంటారు.
Also read: Lok Sabha Election 2024 : నేటి ఓటింగ్ రోజున ఏది క్లోజ్.. ఏది ఓపెన్ ఉంటుందో తెలుసా?
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ఇందులో ముఖ్యంగా కథానాయకుడు యొక్క బాడీ పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుని దర్శకులు వారిని ఎంపిక చేసుకుంటున్నారు. బాడీ ఫిట్నెస్, అలాగే అతని యాక్టింగ్ స్కిల్స్ ఇలా ప్రతి విషయంలో అన్ని చూసుకొని దర్శకుడు కథానాయకుడును ఎంచుకుంటారు. మరికొందరైతే కథానాయకుడిని ముందుగా అనుకొని వారిపై కథను తయారు చేస్తారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో నిర్మితమవుతున్న ‘వార్ 2’ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో కూడా ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also read: PBKS vs MI: అతడు మమ్మల్ని భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
ఈ రెండు సినిమాలు యాక్షన్ సినిమాలే. ఇలాంటి యాక్షన్ సినిమాల్లో నటించేందుకు యంగ్ టైగర్ తన శరీరాన్ని ఏ విధంగా ఫిట్ గా ఉంచుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో తన ఫిట్నెస్ కోచ్ మన్నావ్ ఎప్పుడు తోడుంటాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల్లో నడిచేందుకు భాగంగా ముంబైలో ఉన్నాడు. తన ఫిట్నెస్ కోచ్ జన్మదిన వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని అతడికి కేక్ తినిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందుకే కాబోలు మన జూనియర్ ఎన్టీఆర్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

JR NTR
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!