War 2 : జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ .. గతంలో ఆయన సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. కానీ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ కాస్త, వివాదాస్పద దర్శకుడిగా మారిపోయారు. నటినటులపై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తలో నిలుస్తున్నాడు, ముఖ్యంగా ఆయన వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్మ ఎక్కువగా అర్దరాత్రి ట్వీట్లు వేస్తుంటాడు. ఇందులో భాగంగా తాజాగా ‘వార్ 2’ టీజర్ మీద స్పందించాడు. Also Read : Akhanda 2…
Ntr-Hrithik Roshan War2:బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ “వార్”కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్…