Home
Telangana News
Mla Ramachandru Nayak Stops Illegal Sand Transportation In Narasimhulapeta Mandal
MLA Ramachandru Naik: నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణా.. రంగంలోకి ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
By Venkatesh
- నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణా
- అడ్డుకున్న ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
- ఆకేరు వాగు పరివాహకంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఎస్సై, రెవెన్యూ అధికారులకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు కొందరు వ్యక్తులు. ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. ఎమ్మెల్యే రామచంద్రునాయక్ కౌసల్యదేవిపల్లికి వెళ్తున్న క్రమంలో ఆకేరువాగు బ్రిడ్జీ వద్ద కాన్వాయి ఆపి, ఇసుక ట్రాక్టర్లకు జారీ చేసిన కూపన్లను పరిశీలించారు. ఇసుక ఎక్కడకు తరలిస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కూపన్ ఒక చోట ఇసుక తరలింపు మరొక చోట కు ఉండడంతో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తహసీల్దార్ రమేష్ బాబును పిలిపించి ఇసుక కూపన్ల జారీ రికార్డులను పరిశీలించి ఎమ్మార్వో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింహులపేట మండలంలో ఆకేరు వాగు పరివాహకంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఎస్సై, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?