War 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి మూవీ టీమ్ స్పందించలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ డిజాస్టర్ మీద పోస్టు పెట్టారు. ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. అందుకే ప్రతి దాన్ని…
బాలీవుడ్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ‘వార్’ చిత్రం ఫ్యాన్స్ మధ్య భారీ హైప్ సృష్టిస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్, టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపడంతో పాటు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీతో పాటు తెలుగు మార్కెట్లో కూడా వార్ 2 సత్తా చాటుతుంది. వర్కింగ్ డే విడుదల అయినప్పటికీ, ఆగస్టు 15 హాలిడే కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి…
War 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. నాకు ఇద్దరి ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది. అందులో ఎన్టీఆర్ ఒకరు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకొకరు. ఈ సినిమాపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కానే కాదు. ఇది పక్కా తెలుగు సినిమానే.…
War 2 Vs Coolie : ఆగస్టు 14న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. వాస్తవానికి వార్-2లో ఇద్దరు హీరోలున్నారు. కూలీ సినిమాలో రజినీకాంత్ మెయిన్ హీరో. నాగార్జున ఇందులో విలన్ పాత్రలో చేస్తున్నాడు. కానీ ఈ రెండు…