మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చెయ్యట్లేదు అని మెగా ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. మెగా అభిమానులకే కాదు మొత్తం సినీ…