వాల్‌నట్‌లను “బ్రెయిన్ ఫుడ్” అని కూడా పిలుస్తారు. వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు (విటమిన్ E, B6 వంటివి), ఖనిజాలు, మెగ్నీషియం, రాగి, కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే అవి మన శరీరంలోని అనేక భాగాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వాల్ నట్స్ ను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు కలుగుతాయటున్నారు నిపుణులు. నానాబెట్టిన వాల్ నట్స్ ను ఉదయంపూట తింటే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. Also Read:Boat…