కోలీవుడ్ లో అజిత్ కి ఉండే ఫ్యాన్ బేస్ సైలెంట్ కాదు బాగా వయోలెంట్. తమ హీరోని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘వెర్బల్ వార్’కి దిగే అజిత్ ఫాన్స్, ట్విట్టర్ లో ‘లైకా ప్రొడక్షన్ హౌజ్’ని ట్యాగ్ చేసి మరీ చుక్కలు చూపిస్తున్నారు. ‘తునివు’ తర్వాత అజిత్ ‘విడ ముయార్చి’ అనే సినిమా చేస్తున్నాడు. మగిళ్ తిరుమేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి నెలలు దాటుతుంది…