మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికి కూడా అంతే ఎనర్జితో ధూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ భారీ విజయం నేపథ్యంలో ఆదివారం (జనవరి 25) నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు వి.వి.…