మోహన్ లాల్ అప్ కమింగ్ ఫిల్మ్ వృషభ అనుకున్నట్లే వాయిదా పడింది. రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ ఫిల్మ్ తొలుత అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ అనుకోని కారణాలతో నవంబర్ 6కి పోస్ట్ పోన్ చేస్తున్నారు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా టీమ్ నుండి ఎలాంటి హడావుడి చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చాయి. వాటిని నిజం…