ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ పధకాలను అందించేందుకు గ్రామ, వార్డు వాలంటీర్ అనే సమాంతర వ్యవస్థ ను తీసుకువచ్చింది. గతంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అయినా అందాలంటే గంటల తరబడి క్యూ లో వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ ఒకటికి పది సార్లు తిరిగితే గాని పని జరగని పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం అందించే పథకానికి అర్హులై వున్నా కానీ ఆ పధకం లబ్ది పొందటానికి ఎంతగానో…