సోషల్ మీడియాలో రకరకాల వంటల వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో కొన్ని కాంబినేషన్స్ తల నొప్పి తెప్పిస్తే.. మరికొన్ని వీడియో జనాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పరోటాలను తయారు చేసిన తీరు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఇక ఆలస్యం ఎంద