Vivo Y28s 5G Price and Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ గత జూలైలో ‘వివో వై28ఈ’ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను వివో తగ్గించింది. దాంతో మీరు వివో వై28ఈని చౌకగా కొనుగోలు చేయగలుగుతారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…
Vivo ఈ సంవత్సరం జూలైలో Vivo Y28e 5Gతో పాటు Vivo Y28s 5Gని ప్రారంభించింది. కాగా.. తాజాగా కంపెనీ Vivo Y28S 5G స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 6300 చిప్‌సెట్, 8GB వరకు RAM, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.
వివో తన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. వాటి పేర్లు Vivo Y28s 5G & Vivo Y28e 5G. ఇవి సరసమైన సెగ్మెంట్ ఫోన్‌లు. ఇందులో 5000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్ కెమెరా సెటప్ ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y28s 5G మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రారంభ ధర రూ. 13,999. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్ లో వస్తుంది. Vivo Y28e…