Vivo Y28s 5G Price: వై28ఎస్ 5జీ ఫోన్ ధరను తగ్గించిన వివో.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ అదనం!
- జూలైలో భారత్ మార్కెట్‌లోకి వై28ఎస్ 5జీ
- వై28ఈ ధరను తగ్గించిన వివో
- ఫ్లిప్‌కార్ట్‌లో 10 శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo Y28s 5G Price and Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ గత జూలైలో ‘వివో వై28ఈ’ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను వివో తగ్గించింది. దాంతో మీరు వివో వై28ఈని చౌకగా కొనుగోలు చేయగలుగుతారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
రిలీజ్ అయిన మూడు నెలల్లోనే కంపెనీ వివో వై28ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించింది. 4జీబీ+128జీబీ ఫోన్ రూ.13999, 6జీబీ+128జీబీ ఫోన్ రూ.15499, 8జీబీ+128జీబీ ఫోన్ రూ.16999లకు లాంచ్ చేసింది. తాజాగా ఈ మూడు వేరియంట్‌లపై రూ.500 ధరను తగ్గించింది. దాంతో 4జీబీ వేరియంట్ రూ.13499, 6జీబీ వేరియంట్ రూ.14999, 8 జీబీ వేరియంట్ 16499లకే లభిస్తాయి. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై 10 శాతం తగ్గింపు ఉంది. వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి.
Also Read
Also Read: Honor 200 Pro Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. హానర్ 200 ప్రోపై 14 వేల తగ్గింపు!
వివో వై28ఎస్ 5జీ స్పెసిఫికేషన్స్:
# 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
# మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14
# 50 మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా
# 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (15 వాట్స్ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్)
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!