చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఎక్స్300 సిరీస్‌లో రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను తాజాగా లాంచ్ చేసింది. వివో ఎక్స్300, వివో ఎక్స్300 ప్రో పేరిట రెండు మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటి అమ్మకాలు ఈరోజు (డిసెంబర్ 10) ప్రారంభమయ్యాయి. వివో ఇండియా వెబ్‌సైట్ సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలు చేయొచ్చు. రెండు ఫోన్‌లు శక్తివంతమైన కెమెరా కాన్ఫిగరేషన్‌లు, ప్రీమియం డిజైన్‌లు, శక్తివంతమైన…
భారత మార్కెట్లో విప్లవాత్మక ఫ్లాగ్‌షిప్‌గా నిలిచేలా ‘వివో’ కంపెనీ కొత్తగా Vivo X300 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడళ్లు ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన X200 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు ZEISS కలిసి రూపొందించిన ఇమేజింగ్ వ్యవస్థ, MediaTek Dimensity 9500 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా సెటప్, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ ప్రత్యేకంగా ఉన్నాయి.…